ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే
చిరు చెమటలు పోయనేల....
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికోతగా వుంది రూపం
కనురెప్ప వేయనీడు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం
వానలోన వింత దాహం
చినుకులలో వాన విల్లు నేలకిల జారేనే
తలుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా నా మనసే లాగేనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే
నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురఏ వస్తే
చిలిపి కనులు తాలమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే ||ఏమైంది||
ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిడురింక
ఆమె నన్నిలా చూస్తే యెద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము వోమ్పులోనే నెలవంక పూచేన
కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే వురకలేస ||ఏమైంది||
ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే
చిరు చెమటలు పోయనేల....
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికోతగా వుంది రూపం
కనురెప్ప వేయనీడు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం
వానలోన వింత దాహం
చినుకులలో వాన విల్లు నేలకిల జారేనే
తలుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా నా మనసే లాగేనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే
నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురఏ వస్తే
చిలిపి కనులు తాలమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే ||ఏమైంది||
ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిడురింక
ఆమె నన్నిలా చూస్తే యెద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము వోమ్పులోనే నెలవంక పూచేన
కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే వురకలేస ||ఏమైంది||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి